Saturday, February 15, 2025
HomeఆటNational Cyclist Asha met CM Revanth: సీఎం రేవంత్ తో నేషనల్ సైక్లిస్ట్...

National Cyclist Asha met CM Revanth: సీఎం రేవంత్ తో నేషనల్ సైక్లిస్ట్ ఆశా

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన నేషనల్ సైక్లిస్ట్ ఆశా మాల్వీయ. కార్గిల్ దివస్ సిల్వర్ జూబ్లీ సందర్భంగా కన్యాకుమారి నుంచి కార్గిల్ వరకు సైకిల్ యాత్ర నిర్వహిస్తోన్న ఆశా, జూన్ 24న కన్యాకుమారి నుంచి సైకిల్ యాత్ర మొదలుపెట్టారు. ఆశాను అభినందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News