Wednesday, May 15, 2024
HomeతెలంగాణChegunta: సోమ్లా తాండలో బీజేపీ ఇంటింటి ప్రచారం

Chegunta: సోమ్లా తాండలో బీజేపీ ఇంటింటి ప్రచారం

చింతాల భూపాల్ ఆధ్వర్యంలో..

చేగుంట మండలం కరీంనగర్ సోమ్లా తండా గ్రామంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న మండల పార్టీ అధ్యక్షుడు చింతాల భూపాల్ మండల జనరల్ సెక్రెటరీ సంతోష్ రెడ్డి కుమ్మరి నర్సింలు ఇబ్రహీంపూర్ మాజీ సర్పంచ్ నాగభూషణం గొల్లపల్లి మాజీ సర్పంచ్ ఎల్లారెడ్డి బూత్ అధ్యక్షులు నాగరాజ్ గౌడ్ దుబ్బాక అసెంబ్లీ సోషల్ మీడియా ఇంచార్జ్ ఆంజనేయులు కొండాపూర్ భూత అధ్యక్షుడు రాజశేఖర్ అసెంబ్లీ కో కన్వీనర్ చిలకమర్రి డాక్టర్ గోవింద్ బిజెపి నాయకులు స్వామి యాదవ్ రెడ్డి పల్లి మాజీ సర్పంచ్ మంద బాల చంద్రం బీజేవైఎం మండల అధ్యక్షుడు శేఖర్ గౌడ్, దుబ్బాక అసెంబ్లీ కన్వీనర్ ఎస్ ఎన్ చారి సాయి ప్రసాద్ కాశి భూపాల్ ఓ బి సి రాష్ట్ర నాయకులు కర్ణం గణేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News