Thursday, September 19, 2024
HomeతెలంగాణGandhibhavan: కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం

Gandhibhavan: కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం

గాంధీభవన్ లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జి మాణిక్ రావు ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశానికి హాజరైన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుక మధుసూదన్ రెడ్డి, ఆయనతో పాటు నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News