రాష్ట్రంలో గణేష్ నిమజ్జనం చాలా ప్రశాంతంగా జరిగింది. ఎప్పటికప్పుడు అన్ని జిల్లాల్లో గౌరవ డిజిపి శ్రీ జితేందర్ ఐపీఎస్ కంట్రోల్ సెంటర్లో ఏర్పాటు చేసిన సీసీ టీవీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తూ, హైదరాబాద్ నగరంలో చాపర్ ద్వారా గణేష్ నిమజ్జనాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. pic.twitter.com/B90sgICp6Z
— Telangana Police (@TelanganaCOPs) September 17, 2024