Monday, November 17, 2025
HomeతెలంగాణGodavarikhani: రేపే గోదావరిఖనికి కె.సి.ఆర్.రాక

Godavarikhani: రేపే గోదావరిఖనికి కె.సి.ఆర్.రాక

పెద్దపెల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల

రేపు గోదావరిఖనికి రానున్నారు మాజీ ముఖ్యమంత్రి కె.సి.ఆర్. కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానికంగా రోడ్ షో నిర్వహిస్తున్నారని, దాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు స్థానిక బీఆర్ఎస్ నేతలు. బి.ఆర్.ఎస్. పెద్దపెల్లి ఎంపీ అభ్యర్థి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మీడియా సమావేశంలో ఈమేరకు మాట్లాడారు.

- Advertisement -

బీఆర్ఎస్ కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసిందనీ, బస్సు యాత్రను మాత్రమే ఆపగలుగుతారు కానీ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ మీద వస్తున్న వ్యతిరేకతను ఆపలేరనీ అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad