Tuesday, May 14, 2024
HomeతెలంగాణHanumakonda: కేసీఆర్ రోడ్డు షో గ్రాండ్ సక్సెస్

Hanumakonda: కేసీఆర్ రోడ్డు షో గ్రాండ్ సక్సెస్

పోటెత్తిన ప్రజలు

హనుమకొండ చౌరస్తాలో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్వహించిన రోడ్ షోకు విశేష స్పందన లభించింది. పార్లమెంట్ అభ్యర్థిగా మారేపల్లి సుధీర్ కుమార్ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కెసిఆర్ కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాల వాగ్దానాలు ఇచ్చి ప్రభుత్వ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు ఏ ఒక్కటి ఇప్పటి వరకు నెరవేర్చలేదని అన్నారు. కల్లబొల్లి మాటలు చెప్పుకుంటూ మళ్లీ ఓట్లు వేయమని అడుగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్లు అడిగే నైతిక హక్కు కోల్పోయిందని దుయ్యబట్టారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాజీ చీఫ్ విప్ వినాయభాస్కర్ వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ జనగామ ఎమ్మెల్యే కల్లా రాజేశ్వర్ రెడ్డి గండ్ర వెంకట రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News