జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు. ఈ ఉదయమే హరీష్ కొండగట్టు వెళ్లి దర్శనం చేసుకున్నారు.