Sunday, July 7, 2024
HomeతెలంగాణIllanthakunta: మంత్రి శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు

Illanthakunta: మంత్రి శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు

కేక్ కట్ చేసి సంబరాలు

ఏఐసీసీ జాతీయ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్ధిల్ల శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలను ఇల్లంతకుంట మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్బంగా యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు అంతగిరి వినయ్ కుమార్ మాట్లాడుతూ శ్రీధర్ బాబు మంథని నుండి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రజల మన్నలను పొందుతూ కాంగ్రెస్ పార్టీలో కూడా జిల్లా అధ్యక్షులుగా మొదలై జాతీయ కార్యదర్శిగా ఉన్నారని అటు పార్టీలో ఇటు ప్రజల్లో మంచిపేరు గుర్తింపు తెచ్చుకున్నారన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో మానకొండూర్ నియోజకవర్గ అధికార ప్రతినిధి పసుల వెంకటి,మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షులు బాలపోచయ్య,ఒగ్గు రమేష్,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మామిడి సంజీవ్,మాజీ సర్పంచ్ కూనబోయిన బాలరాజు,పెద్దలింగాపూర్ ఎంపీటీసీ స్వప్న కర్ణాకర్ రెడ్డి,మైనార్టీ అధ్యక్షుడు జమాల్,కిసాన్ సెల్ అధ్యక్షుడు సురేందర్ రెడ్డి,బీసీ సెల్ అధ్యక్షుడు ప్రసాద్,తూముకుంట్ల రాజేందర్ రెడ్డి,సావనపల్లి రాకేష్,ఉస్మాన్,శ్రీనివాస్,న్యాత బాబు, తిరుపతి,పోతరాజు పర్శరాములు,అవారు బాలయ్య,వెంకటేష్ గౌడ్, ఎర్రోజు కిషన్,బడుగు లింగం, బాల్ రెడ్డి,గూడ నరేందర్ రెడ్డి, కుమార్,మంజూరు అలీ,తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News