Sunday, October 6, 2024
HomeతెలంగాణJagan: జలవనరుల శాఖపై సీఎం సమీక్ష

Jagan: జలవనరుల శాఖపై సీఎం సమీక్ష

జలవనరుల శాఖపై సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు. ఈ కార్యక్రమానికి జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, చీఫ్ సెక్రటరీ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశి భూషణ్ కుమార్, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, ఈ ఎన్ సీ సీ.నారాయణ రెడ్డి, ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ ప్రవీణ్ ఆదిత్య, పలువురు చీఫ్ ఇంజనీర్ లు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News