Sunday, November 16, 2025
HomeతెలంగాణJammikunta CI launched Teluguprabha Calendar: క్యాలెండర్ ఆవిష్కరించిన జమ్మికుంట సిఐ రమేష్

Jammikunta CI launched Teluguprabha Calendar: క్యాలెండర్ ఆవిష్కరించిన జమ్మికుంట సిఐ రమేష్

తెలుగుప్రభ యాజమాన్యానికి అభినందనలు

తెలుగుప్రభ దినపత్రిక యాజమాన్యం రూపొందించిన 2024 క్యాలెండర్ ను జమ్మికుంట పట్టణ సీఐ బార్పాటి రమేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఐ రమేష్ మాట్లాడుతూ, తెలుగుప్రభ దినపత్రిక ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారంలో తమ వంతు పాత్రను పోషించాలని సూచించారు. అనతి కాలంలోనే పత్రిక రంగంలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న తెలుగుప్రభ దినపత్రిక యాజమాన్యాన్ని అభినందించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో ఎస్సై శ్రీధర్, తెలుగుప్రభ దినపత్రిక హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ కొండపాక అశోక్ గౌడ్, జమ్మికుంట రిపోర్టర్ మూల తిరుపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad