కామాఖ్యా గుడిలో ప్రత్యేక పూజలు చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు. అస్సాంలోని అత్యంత పురాతనమైన కామాఖ్యా అమ్మవారిని ఈరోజు ఉత్తమ్ దంపతులు దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/05/8ffe9a7b-ba42-4fba-9bed-de949c662d4f-768x1024.jpg)
మొక్కులు చెల్లించుకుని..