Friday, July 5, 2024
HomeతెలంగాణKavitha Rakhi festival: కేటీఆర్, సంతోష్ కు రాఖీ కట్టిన కవిత

Kavitha Rakhi festival: కేటీఆర్, సంతోష్ కు రాఖీ కట్టిన కవిత

రాఖీ పండుగలో సీఎం గారాలపట్టి

కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన సోదరుడు, మంత్రి కేటీఆర్ కు రాఖీ కట్టారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్‌ కుమార్‌కు కవిత రాఖీ కట్టారు. సోదరి సౌమ్య జోగినిపల్లితో కలిసి హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన ఎమ్మెల్సీ కవిత రాఖీ కట్టారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News