Friday, September 20, 2024
HomeతెలంగాణKonaraopeta: పోచమ్మ బోనాలు

Konaraopeta: పోచమ్మ బోనాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలో గుడాటి రెడ్డిసంఘం ఆద్వర్యంలో
పోచమ్మ బోనాల కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని గుడాటి రెడ్డి సంఘం మహిళలు నెత్తిన బోనమెత్తుకుని ఊరేగింపుగా వెళ్లి పోచమ్మకు నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కేతిరెడ్డి అరుణ, గుడాటి రెడ్డిసంఘం అధ్యక్షుడు
నోముల భాస్కర్రెడ్డి, ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి దేవేందర్రెడ్డి, మాజీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News