Saturday, July 27, 2024
HomeతెలంగాణKTR for Rakesh Reddy: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేటీఆర్ ప్రచారం

KTR for Rakesh Reddy: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేటీఆర్ ప్రచారం

రాకేష్ రెడ్డి విజయం కోసం శ్రమిస్తున్న బీఆర్ఎస్

వరంగల్ – నల్గొండ – ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మునుగోడు,దేవరకొండ నియోజకవర్గాల లో జరిగిన ప్రచార సభలో పాల్గొని బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి మద్దతుగా పలు ప్రాంతాల్లో కేటీఆర్ ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News