Sunday, November 16, 2025
HomeతెలంగాణMadhavaram Krishna Rao: కోట్ల రూపాయల అభివృద్ధి పనుల్లో ఎమ్మెల్యే

Madhavaram Krishna Rao: కోట్ల రూపాయల అభివృద్ధి పనుల్లో ఎమ్మెల్యే

పరుగులు పెడుతున్న అభివృద్ధి

కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బోయిన్పల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ తో కలిసి బోయిన్పల్లిలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.. ఇందులో భాగంగా 72 లక్షల రూపాయలతో నిర్మించిన HAL పార్క్ ప్రారంభించగా…. 22 లక్షల రూపాయలతో నిర్మించిన గౌరినగర్ కమ్యూనిటీ హాల్ ప్రారంభించారు.. అలాగే ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ అండదండలతో కూకట్పల్లి నియోజకవర్గంలోని దాదాపు 95 శాతం పనులు పూర్తి చేసుకున్నం అని పెండింగ్లో ఉన్న పనులు కూడా శంకుస్థాపన నిర్వహించి త్వరితగతిన పూర్తి చేస్తూ వస్తున్నామని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad