Sunday, May 12, 2024
HomeతెలంగాణNandigama: సాహస బాలుడికి సీఎం రేవంత్ అభినందనలు

Nandigama: సాహస బాలుడికి సీఎం రేవంత్ అభినందనలు

అగ్ని ప్రమాదంలో ఆరుగురిని కాపాడి..

కొత్తూరు మండలో, నందిగామ 26న షాద్ నగర్ నియోజకవర్గం నందిగామ మండలం శివారులోని ఓ పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాదం నుంచి ఆరుగురిని కాపాడిన సాయిచరణ్ ను సీఎం రేవంత్ అభినందించారు. ఇటీవలే పదో తరగతి పూర్తి చేశాడు 15ఏళ్ల సాయిచరణ్. రంగారెడ్డి జిల్లా షాద్ నగర నియోజకవర్గం నందిగామకు చెందిన సాయిచరణ్ సాహసాన్ని అభినందించారు సీఎం.

- Advertisement -

ఈ కార్యక్రమంలో షాద్నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ నందిగామ మండల్ ఎంపీటీసీ కొమ్ము కృష్ణ, చంద్రపాల్, కుమార స్వామి గౌడ్ బాలుడి తల్లిదండ్రులు పాల్గన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News