Saturday, November 23, 2024
HomeతెలంగాణRevanth Reddy: ఉద్యమంలో కీలకం, రాష్ట్రమొచ్చాక నిర్లక్ష్యం

Revanth Reddy: ఉద్యమంలో కీలకం, రాష్ట్రమొచ్చాక నిర్లక్ష్యం

జీతంతో సంబంధం లేకుండా కోటి రూపాయల ఫ్రీ ఇన్సూరెన్స్

సింగరేణి ప్రమాద బీమా హై లైట్స్​

- Advertisement -

యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తరఫున సింగరేణి ఉద్యోగులకు అందే బీమా ప్రయోజనాలు

 ఉద్యోగుల జీతంతో సంబంధం లేకుండా కోటి రూపాయల ఉచిత ప్రమాద బీమా సదుపాయం (ప్రమాదంలో మరణం లేదా శాశ్వత పాక్షిక వైకల్యం, పూర్తి శాశ్వత వైకల్యం సంభవించిన పక్షంలో).

 యూనియన్‌ బ్యాంక్‌ డెబిట్‌ కార్డును నెలలో ఒక్కసారైనా వాడటం ద్వారా అదనంగా 15 లక్షల రూపాయల బీమా ప్రయోజనం.

 ఒక్క రూపాయి కూడా చెల్లించనవసరం లేకుండా రూ. 1 కోటి 15 లక్షల ప్రమాద బీమా సదుపాయం సింగరేణి ఉద్యోగులకు అందుతుంది.

 అగ్ని ప్రమాదం జరిగి ప్లాస్టిక్‌ సర్జరీ లాంటి ట్రీట్‌మెంట్‌ అవసరమైన పక్షంలో రూ.2 లక్షల వరకు ఆర్థిక సాయం.

 ప్రమాదంలో మరణించిన ఉద్యోగి మృతదేహాన్ని తరలించేందుకు రూ. 20 వేల ఆర్థిక సహాయం

 ప్రమాదంలో ఉద్యోగి చనిపోయే సమయానికి గ్రాడ్యుయేషన్‌ చదివే పిల్లలు ఉన్నట్లయితే రూ.6 లక్షల ఆర్థిక సాయం.

 ఎయిర్‌ అంబులెన్స్‌ అవసరమైన పక్షంలో 6 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం.

 ప్రమాదం జరిగిన ప్రదేశానికి ఇద్దరు కుటుంబ సభ్యులు వెళ్లడానికి వీలుగా రవాణా ఖర్చుకింద రూ.20 వేల ఆర్థిక సాయం.

 అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటే ఏడాదిలో రూ. 15 వేల వరకు ఇన్‌ పేషెంట్‌ కవరేజ్‌ సదుపాయం.

 యూనియన్‌ బ్యాంక్‌ ఏటీఎంను అపరిమితంగా వినియోగించుకోవచ్చు. దీనిపై ఎలాంటి రుసుం ఛార్జ్‌ చేయడం జరగదు.

 ఎస్‌ఎంఎస్‌, ఆర్టీజీఎస్‌, ఐఎంపీఎస్‌ ఛార్జీలు కూడా ఉండవు

 లాకర్‌ సదుపాయాన్ని ఉపయోగించుకుంటే మొదటి ఏడాది రెంట్‌ మీద 50 శాతం రాయితీ

 రూ.25 లక్షల పైన గృహ రుణంపై ప్రాసెసింగ్‌ ఫీజు మినహాయింపు

 గృహ రుణం వడ్డీ పై 0.05 శాతం ప్రత్యేక కన్సెషన్‌

 వాహన రుణాల వడ్డీ పై 010 శాతం ప్రత్యేక రాయితీ

 విదేశీ విద్యాకోసం తీసుకునే రూ. 75 లక్షలకు పైగా రుణాలపై 0:10 శాతం రాయితీ.

 కుటుంబ సభ్యులు ముగ్గురు (జీవిత భాగస్వామి, ఇద్దరు పిల్లలు) జీరో బ్యాలెన్స్‌ ఖాతాలు తెరిచేందుకు అవకాశం

 యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శాలరీ ప్యాకేజీ కలిగిన సింగరేణి ఉద్యోగులందరికీ ఈ బీమా వర్తిస్తుంది. ఉద్యోగి రిటైర్‌ అయిన తర్వాత పింఛన్‌ ఖాతాను యూనియన్‌ బ్యాంకులోనే కొనసాగించడం ద్వారా 70 ఏళ్ల వరకు ఈ బీమా సదుపాయం అందుతుంది

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News