
మండలంలోని శింగవరం గ్రామంలో సుబ్బయ్య, బూరుగయ్యల ఆధ్వర్యంలో వివిద కులాలకు చెందిన సుమారు 100 కుటుంబాలు తేదేపా – జనసేన పార్టీలకు చెందిన వారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పార్టీలకు అతీతంగా ఇంటింటి సమకూర్చే సంక్షేమ ఫథకాలతో సంతృప్తి చెంది శ్రీశైలం నియోజకవర్గం శాసనసభ్యులు శిల్పా చక్రపాణి రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. వీరికి ఎమ్మేల్యే పార్టీ కండువాలు మెడలో వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.