Monday, September 16, 2024
Homeఆంధ్రప్రదేశ్CM CBN in Vijayawada flood affected areas: 7 రోజులుగా విజయవాడలోనే ప్రభుత్వ...

CM CBN in Vijayawada flood affected areas: 7 రోజులుగా విజయవాడలోనే ప్రభుత్వ యంత్రాంగం

వరద ముంపు ప్రాంతాల్లోనే..

  • సర్వవిఘ్నాలు తొలగాలని విజయవాడ కలెక్టరేట్లో వినాయక చవితి నిర్వహించుకుంటున్నాం..
  • పండగ పూట కూడా నిద్రాహారాలు మాని రాష్ట్ర ప్రజల కోసం పరితపిస్తున్న వ్యక్తి సీఎం చంద్రబాబు..
  • 7 రోజులుగా ప్రభుత్వ యంత్రాంగాన్ని విజయవాడలోనే పెట్టారు..
  • విజయవాడ కలెక్టరేట్ నుంచే ప్రజల కోసం ప్రతి నిమిషం కష్టపడుతున్నారు..
  • 2 రోజుల్లో సాధారణ పరిస్థితి నెలకొనేలా యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు..
  • ముంపు ప్రాంతాల్లో తాగునీరు, ఆహారం, పాలు, మెడిసిన్స్ తదితర నిత్యావసరాలు సరఫరా జరుగుతున్నాయి..
  • నిన్న ఏరియల్ సర్వే ద్వారా విజయవాడలో పరిస్థితిని సీఎం చంద్రబాబు పర్యవేక్షించారు..
  • కేంద్ర బృందాలు రాష్ట్రానికి వచ్చేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు..
  • స్వచ్ఛంద సంస్థలు, ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు ఉత్సాహవంతంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి..
  • గత ప్రభుత్వ నాయకులు పండుగను కూడా రాజకీయం చేస్తున్నారు..
  • చంద్రబాబు తన ఇల్లు కాపాడుకోవడం కోసం ఇక్కడకు వచ్చారని విమర్శిస్తున్నారు..
  • విజయవాడలో ప్రస్తుత పరిస్థితులకు గత ప్రభుత్వమే కారణం..
  • బుడమేరు గండ్ల పూచే పనులు మంత్రులు నారా లోకేష్, నిమ్మల రామానాయుడు పర్యవేక్షణలో వేగంగా జరుగుతున్నాయి..
  • ఈ పనులకు భగవంతుని సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటున్నా..
  • ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల ఘటనపై అనుమానాలు కలుగుతున్నాయి..
  • బోట్ల మీద ఉన్న రంగులు చూస్తే అనుమానాలు కలుగుతున్నాయి..
  • బ్యారేజీని కూడా డ్యామేజీ చేయాలని చూశారు..
  • దీనిపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంది..
  • దీని వెనుక ఎంతటి వారు ఉన్నా వదిలే ప్రసక్తి లేదు..
  • ఆ బోట్లు గత ప్రభుత్వంలో ఇసుక మాఫియా ఉపయోగించిన బోట్లలా కనిపిస్తున్నాయి..
  • వరద బాధితులకు ఆరు రకాల నిత్యావసర వస్తువులు అందిస్తున్నాం..
  • బియ్యం, కందిపప్పు, మంచి నూనె ఇలా ఆరు రకాల వస్తువులు ఇస్తున్నాం..
  • ఎవరు ఎంత నష్టపోయారనే దానిపై కూడా చర్యలు చేపట్టాం..
  • ఇప్పటికే బ్యాంకర్లతో సీఎం చంద్రబాబు సమీక్షించడం జరిగింది..
  • ఫైర్ ఇంజన్లతో ఇళ్లను శుభ్రం చేయడం, బ్లీచింగ్ చల్లటం వంటి తదితర శానిటేషన్ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి..
  • వరదల వల్ల నష్టపోయామనే భావన కనిపించకుండా ప్రజల కళ్ళల్లో ఆనందం కలిగించాలనే తపనతో సీఎం చంద్రబాబు తపన పడుతున్నారు..
    ……..
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News