Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్Godavari floods: గోదావరి వరద ఉధృతి

Godavari floods: గోదావరి వరద ఉధృతి

పూర్తిస్థాయిలో వరద తగ్గే వరకు జాగ్రత్తలు

గోదావరి వరద ఉధృతి

- Advertisement -

భద్రాచలం వద్ద నీటిమట్టం 55.1 అడుగులు

ధవళేశ్వరం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 15.66 లక్షల క్యూసెక్కులు

సహాయక చర్యల్లో 4NDRF, 6SDRF బృందాలు

గోదావరి ప్రభావిత జిల్లాల యంత్రాంగానికి ఎప్పటికప్పుడు సూచనలు

పూర్తిస్థాయిలో వరద తగ్గే వరకు జాగ్రత్తలు తీసుకోవాలి

లొతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

డా.బిఆర్ అంబేద్కర్, ఎండి, విపత్తుల సంస్థ.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News