Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Katasani met Jagan: సీఎం జగన్ తో ఎమ్మెల్యే కాటసాని

Katasani met Jagan: సీఎం జగన్ తో ఎమ్మెల్యే కాటసాని

పాణ్యంను మరింత అభివృద్ధి చేయాలన్న ఎమ్మెల్యే

ఎమ్మిగనూరులో జగనన్న చేదోడు లబ్దిదారుల ఖాతాల్లోకి నిధుల విడుదల చేసేందుకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిశారు స్థానిక ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పాణ్యం ఎమ్మెల్యే కాటసాని భూపాల్ రెడ్డి.. పాణ్యం నియోజకవర్గాన్ని అభివృద్ధిపథంలో నడిపించాలని సీఎంను కోరారు. పాణ్యం నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరించాలని సీఎం దృష్టికి తీసుకెళ్లి..వినతిపత్రం అందజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News