Sunday, May 5, 2024
HomeతెలంగాణAswaraopeta: రఘురాం రెడ్డికి జారే ఆదినారాయణ ఫుల్ సపోర్ట్

Aswaraopeta: రఘురాం రెడ్డికి జారే ఆదినారాయణ ఫుల్ సపోర్ట్

మేం గెలిపిస్తామంటున్న ఎమ్మెల్యే

ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరపున నామినేషన్ వేసిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రఘురాం రెడ్డిని అశ్వరావుపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలసి తమ గెలుపు కోసం నియోజకవర్గం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలుపుతూ అత్యధిక మెజారిటీతో గెలవాలని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు నియోజకవర్గం శాసన సభ్యులు, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News