Thursday, June 26, 2025
HomeఆటKrishnagiri: అమకుతాడులో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఉత్సవాలు

Krishnagiri: అమకుతాడులో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఉత్సవాలు

బండ లాగుడు పోటీలు ..

కృష్ణగిరి మండల అమకుతాడు గ్రామంలో రేపటి నుంచి అనగా 18,19 తారీకులలో శ్రీ విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి ఉత్సవాలు ప్రతి ఏడాది జరుపుతున్నట్లుగా ఈ సంవత్సరము కూడా ఘనంగా ఉత్సాహంగా జరుపుకోవాలని గ్రామ పెద్దలు వీరబ్రహ్మేంద్రస్వామి మఠశాలలో తెలియచేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరూ పాల్గొని దేవుని ఆశీస్సులు పొందాలని సూచించారు.

- Advertisement -

స్వామి తిరుణాల పురస్కరించుకొని ఎద్దులు బండలాగుడు పోటీలు క్రికెట్ పోటీలు సాంస్కృతిక కార్యక్రమాలు పెద్దలు ఏర్పాటు చేశారు. బహుమతులను అందజేస్తారు. బండలాగుడు పోటీల్లో మొదటి బహుమతి 40 వేల రెండవ బహుమతిగా 30 వేల రూపాయలు మూడవదిగా 20వేలు వివిధ బహుమతులను గ్రామ పెద్దలు సమక్షంలో అందజేస్తామన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News