Sunday, November 16, 2025
Homeఆంధ్రప్రదేశ్Holi in Bethamcharla: హోలీలో మునిగి తేలుతున్న యువత

Holi in Bethamcharla: హోలీలో మునిగి తేలుతున్న యువత

రంగుల కేళి

బేతంచెర్ల మండలం గోరుమానకొండ తండా గ్రామంలో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. పెద్దలు, పిల్లలు, యువకులు పాల్గొని ఘనంగాహోలీ పండుగను జరుపుకున్నారు. పండుగ కార్యక్రమంలో భాగంగా ముందుగా గ్రామ దేవతకు పూజ చేసి, రంగుల వేడుకను పెద్దవాళ్ళందరూ ప్రారంభించారు. ఇలాంటి హోలీలు ఇంకా చాలా జరుపుకోవాలని కోరుకుంటూ ఒకరికొకరు రంగులు పూసుకొంటూ ఆనంద ఉత్సాహములతో పండుగ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రవీంద్ర నాయక్ బాలస్వామి నాయక్ ఎం గౌతమ్ నాయక్, కిరణ్ నాయక్ (ఎస్బిఐ ఎంప్లై ) లోకేష్ నాయక్, లవర్ నాయక్ సురేష్ నాయక్, విజయ నాయక్, వెంకటేష్ నాయక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని సంబరాలు జరుపుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad