ప్రముఖ ఆన్ లైన్ కోర్సుల సంస్ధ ఎడెక్స్ తో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం. నాణ్యమైన విద్య విద్యార్థులందరి హక్కన్న జగన్ ఇందుకు ఎడెక్స్ వంటి సంస్థలతో చేసుకునే ఒప్పందాలు సహకరిస్తాయని వెల్లడించారు. మానవ వనరులపై పెట్టుబడులు పెడితే భవిష్యత్ తరాలు అద్భుతంగా ఉంటాయని అందుకు చదువుపై దృష్టి పెట్టడం చాలా అవసరమని సీఎం జగన్ అన్నారు.






