Sunday, May 12, 2024
Homeపాలిటిక్స్Chegunta: బతుకమ్మ ఆడమంటే లిక్కర్ వ్యాపారం పెట్టింది: రఘునందన్ రావు

Chegunta: బతుకమ్మ ఆడమంటే లిక్కర్ వ్యాపారం పెట్టింది: రఘునందన్ రావు

మేం హ్యాట్రిక్ కొడతాం..

నిజాంపేట్ మండలంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ బిజెపి ఎంపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ కేసీఆర్ కూతురు కవితను బతుకమ్మ ఆడమంటే ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం పెట్టిందని ఎద్దేవా చేశారు. చేసిన పాపం ఊరికే పోదని, పాపం పండి తిహార్ జైలుకు వెళ్లిందని అన్నారు. అటు మాజీ సీఎం కేసీఆర్ పైనా విమర్శలు గుప్పించారు. ఈసారి కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టేది బిజెపినేనని ఆయన అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News