Tuesday, May 7, 2024
Homeపాలిటిక్స్Cong posters on BJP failures: 'నయవంచన' చార్జ్ షీట్ బ్యానర్లు

Cong posters on BJP failures: ‘నయవంచన’ చార్జ్ షీట్ బ్యానర్లు

ఆకట్టుకుని, ఆలోచింపచేసేలా..

హైదరాబాద్ నగరంలో అనేక చోట్ల ‘నయవంచన’ చార్జ్ షీట్ బ్యానర్లు ఆసక్తిగొలుపుతున్నాయి. బీజేపీకి వైఫల్యాలపై చార్జ్ షీట్ విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ ఈమేరకు సిటీలో పలుచోట్ల ఈ బ్యానర్లతో ఆలోచింపచేస్తోంది. హైదరాబాద్ లోని అనేక బహిరంగ ప్రదేశాల్లో బీజేపీకి వ్యతిరేకంగా బ్యానర్లు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. వీటిని ఆసక్తిగా తిలకిస్తున్నారు సామాన్యులు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News