Friday, April 4, 2025
HomeతెలంగాణManchiryala: రోడ్డు పనులను ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Manchiryala: రోడ్డు పనులను ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

బెల్లంపల్లి నియోజకవర్గం కన్నెపల్లి మండలం జనకాపూర్ గ్రామపంచాయతీ ఎల్లారం గ్రామంలో ఆర్ అండ్ బి రోడ్ నుంచి ఎల్లారం వరకు 70 లక్షల రూపాయల ఐ.టి.డి.ఏ నిధులతో నూతనంగా నిర్మించనున్న బి.టి రోడ్ నిర్మాణ పనులను శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News