Friday, May 10, 2024
Homeఫీచర్స్Biryani with Biryani Tea: బిర్యానీ విత్ బిర్యానీ టీ

Biryani with Biryani Tea: బిర్యానీ విత్ బిర్యానీ టీ

బయట ట్రై చేస్తారా? లేక ఇంట్లోనే ట్రై చేస్తారా?

బిర్యానీ అంటే అందరికీ ఆల్ టైం ఫేవరెట్. కానీ ఇప్పుడు బిర్యానీ టీ ట్రెండింగ్ గా మారింది. దాల్చిన చెక్క, స్టార్ అనీస్, ఓ 6 మిరియాలు, లవంగాలు, ఇలాయిచీ ఇలా పలు రకాల మసాలా దినుసులు వేసి, బాగా కాచితే మసాలా చాయ్ అదేనండీ బిర్యానీ చాయ్.

- Advertisement -

హైదరాబాద్ లోనే కాదు దుబై లాంటి చోట్ల కూడా చాలా ఫేమస్ ఈ బిర్యానీ చాయ్. బిర్యానీ తిని, బిర్యానీ చాయ్ తాగటం భలే ట్రెండింగ్ గా మారింది. మీరు దీన్ని సింపుల్ గా ఇంట్లోనే ట్రై చేయచ్చు. పెద్ద కష్టమేమీ కాదు. కావాలంటే యు ట్యూబ్ లో ఈ బిర్యానీ రెసిపీల వెరైటీస్ చాలా ఉన్నాయి. వీకెండ్ బిర్యానీ టీతో ఎంజాయ్ చేయండి మరి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News