Saturday, May 4, 2024
Homeపాలిటిక్స్Jagan to file nomination: రేపే సీఎం జగన్ నామినేషన్

Jagan to file nomination: రేపే సీఎం జగన్ నామినేషన్

పులివెందులలో బహిరంగ సభ

రేపు (25.04.2024) సీఎం వైఎస్‌ జగన్‌ పులివెందుల పర్యటన

- Advertisement -

పులివెందులలో బహిరంగ సభ, అనంతరం నామినేషన్‌ దాఖలు చేయనున్న సీఎం

ఉదయం 7.45 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి పులివెందుల చేరుకుంటారు, అక్కడ స్ధానిక సీఎస్‌ఐ చర్చి మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు, అనంతరం అక్కడి నుంచి బయలుదేరి రిటర్నింగ్‌ ఆఫీసర్‌ కార్యాలయానికి చేరుకుని నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. తర్వాత భాకరాపురంలోని తన నివాసానికి చేరుకుంటారు. కొద్దిసేపటి తర్వాత మధ్యాహ్నం బయలుదేరి తాడేపల్లి చేరుకుంటారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News