Friday, September 20, 2024
Homeపాలిటిక్స్Kadiyam Kavya met CMR: కేసీఆర్ ని కలిసిన కడియం కావ్య

Kadiyam Kavya met CMR: కేసీఆర్ ని కలిసిన కడియం కావ్య

బిఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా బరిలో..

బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని హైదరాబాద్ లోని వారి నివాసంలో బిఆర్ఎస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి పుష్ప గుచ్ఛం అందజేసి తనపై నమ్మకంతో వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలలో ఘన విజయం సాధించాలని మాజీ సీఎం, బి.అర్.ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ డాక్టర్ కడియం కావ్యను ఆశీర్వదించారు..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News