Friday, July 4, 2025
Homeఆంధ్రప్రదేశ్Gangula Nani: గంగమ్మ జాతరలో నాని

Gangula Nani: గంగమ్మ జాతరలో నాని

చాగలమర్రి మండలం ముత్యాలపాడు గ్రామంలో ఆదివారం నిర్వహించిన గంగమ్మ జాతరకు ఎమ్మెల్యే గంగుల నాని హాజరు అయి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన ముత్యాలపాడు గ్రామానికి చేరుకోగానే సాగునీటి సంఘం అధ్యక్షుడు శేషు రమేష్ ఆధ్వర్యంలో వైస్సార్ కాంగ్రెస్ నాయకులు కార్యాకర్తలు, అభిమానులు గజమాలతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షుడు వీర భద్రుడు, వైసీపీ మండల కన్వీనర్ కుమార్ రెడ్డి, చాగలమర్రి ఉప్ప సర్పంచ్ సోహైల్, మండల ఉప్ప అధ్యక్షుడు రఫీ, మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ నర్సింహా రెడ్డి, గ్రామ వైసీపీ నాయకులు రహేమాన్,చంద్ బాషా, దస్తగిరి, గురప్ప, ప్రసాద్, లూకా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News