1159 POSTS
నా పేరు సామాల శ్రీనివాస్. నేను జీ తెలుగు న్యూస్, ఈటీవీ భారత్ లో కంటెంట్ రైటర్ గా పనిచేశాను. నాకు జర్నలిజంలో ఏడు సంవత్సరాల అనుభవం ఉంది. ఇక్కడ ఆస్ట్రాలజీ, వైరల్, స్పోర్ట్స్, సినిమా, హెల్త్, నేషనల్, ఇంటర్నేషనల్, లోకల్ న్యూస్ రాసేవాడిని. ఫోటో గ్యాలరీ, వీడియో ఎడిటింగ్ లో కూడా అనుభవం ఉంది. నా జర్నలిజం కెరీర్ 2018లో ప్రారంభమైంది.