Saturday, May 4, 2024
Homeచిత్ర ప్రభSummer fun: ఆ ఒక్కటీ అడక్కు.. మళ్లీ వస్తోంది!

Summer fun: ఆ ఒక్కటీ అడక్కు.. మళ్లీ వస్తోంది!

మారింది డేట్ మాత్రమేనట..

ఈ సమ్మర్ కి కడుపుబ్బా నవ్వించడానికి వచ్చేస్తున్నామని ఆ ఒక్కటీ అడక్కు టీం చెబుతోంది. అల్లరి నరేష్ ఇందులో లీడ్ రోల్ ప్లే చేస్తుండగా, మే 3వ తేదీన ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది. మొత్తానికి చాలా కాలం తరువాత అల్లరి నరేష్ తన జోనర్ లోకి వచ్చినట్టు కనిపిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News