Saturday, April 27, 2024
Homeచిత్ర ప్రభAllu Arjun: మేడం టుస్సాడ్ మ్యూజియంలో అల్లు అర్జున్ విగ్రహం లాంచ్

Allu Arjun: మేడం టుస్సాడ్ మ్యూజియంలో అల్లు అర్జున్ విగ్రహం లాంచ్

ఎగ్జైటెడ్, గ్రేట్ ఫుల్ అంటున్న బన్నీ

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మేడం టుస్సాడ్ లో స్టైలిష్ అండ్ ఐకన్ స్టార్ అల్లు అర్జున్ విగ్రహం లాంచ్ అయింది. ఈ నేపథ్యంలో 21 ఏళ్ల ఫిలిం కెరీర్ తో తన ఆనందం చాలా ఎగ్జైటెడ్.. గ్రేట్ఫుల్ ఫీలింగ్ తెచ్చిందని బన్నీ ట్వీట్ చేశారు. కాగా ఇప్పటికే పలువురు ప్రఖ్యాంతిగాంచిన ప్రముఖులతో పాటు ఇండియన్ సెలబ్రిటీస్ మైనపు విగ్రహాలను మేడం టుస్సాడ్ ప్రారంభించింది. యుకేతో పాటు ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఈ మైనపు విగ్రహాల మ్యూజియం ఉంది. టుస్సాడ్ లో మైనపు విగ్రహం ఏర్పాటు చేయటం అత్యంత ప్రతిష్ఠాత్మకమైన అంశంగా సెలబ్రిటీలకు మారింది. తాజాగా ఈ లిస్ట్ లో బన్నీ కూడా చేరారన్నమాట.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News